ELRC project
Acquisition of bilingual data (from multilingual websites), normalization, cleaning, deduplication and identification of parallel documents have been done by ILSP-FC tool. Multilingual embeddings -based approach was adopted for alignment of segments. Merging/filtering of segment pairs has also been applied.
en
te
143
2528
5306
1120
475
0.8861788617886179
The professor of obstetrics at the University of Pest, Ede Flórián Birly, never adopted Semmelweis's methods.
పెస్ట్ విశ్వవిద్యాలయంలో ప్రసూతి శాస్త్ర ప్రొఫెసర్, ఈడ్ ఫ్లోరియన్ బిర్లీ, సెమ్మెల్విస్ యొక్క పద్ధతులను ఎప్పుడూ అవలంబించలేదు.
1.0666666666666667
In China, the Cellex test had a specificity of 95.6% and a sensitivity of 93.8%.
చైనాలో, సెల్లెక్స్ పరీక్ష 95.6% నిర్దిష్టతను, 93.8% సున్నితత్వం కలిగి ఉంది.
0.5697674418604651
By 29 January, all Hubei cities were quarantined.
29 జనవరి కల్లా హుబై ప్రావిన్సులోని అన్ని నగరాలు నిర్బంధం (Quarantine) కి వెళ్ళిపోయాయి.
1.1830985915492958
He died a mere 14 days later, at the age of 47, after being beaten by the guards, from a gangrenous wound on his right hand which might have been caused by the beating.
అతను కేవలం 14 రోజుల తరువాత, 47 సంవత్సరాల వయస్సులో, గార్డులచే కొట్టబడిన తరువాత, అతని కుడి చేతిలో గ్యాంగ్రేనస్ గాయం వల్ల మరణం సంభవించి ఉండవచ్చు.
1.3
More than 4,000 coronavirus-related domains have been registered.
4,000 పైగా కరోనేవిరస్ సంబంధిత డొమైన్లు నమోదయ్యాయి.
0.9390243902439024
[...] In published medical works my teachings are either ignored or attacked.
[...] ప్రచురించిన వైద్య రచనలలో నా బోధనలు విస్మరించబడ్డాయి లేదా వాటిపై దాడి చేశారు.
1.027027027027027
It is extremely difficult to penetrate
దానిలోకి తొంగి చూడ్డం చాలాచాలా కష్టం.
0.875
By 1810, he was a wealthy man and married Teréz Müller, daughter of the coachbuilder Fülöp Müller.
1810 నాటికి, అతను ధనవంతుడు, కోచ్ (వాహనం) బిల్డర్ ఫెలాప్ ముల్లెర్ కుమార్తె టెరాజ్ ముల్లర్‌ను వివాహం చేసుకున్నాడు.
1.123456790123457
For infected people tested in the second week, alternatively sample material can then be taken from the deep airways by suction catheter, or coughed up material (sputum) can be used.
రెండవ వారంలో పరీక్షించిన సోకిన వ్యక్తుల కోసం, ప్రత్యామ్నాయంగా మాదిరి పదార్థాన్ని లోతైన వాయుమార్గాల నుండి సక్షన్ కాథెటర్ ద్వారా తీసుకోవచ్చు లేదా కఫం ఉపయోగించవచ్చు.
2.0792079207920793
"According to Alex Alexiev, ""perhaps 80% percent of the Islamist extremists have come from Tablighi ranks, prompting French intelligence officers to call Tablighi Jamaat the 'antechamber of fundamentalism.'"""
"అలెక్స్ అలెక్సియేవ్ ప్రకారం, ""ఇస్లామిస్ట్ ఉగ్రవాదులలో 80% శాతం మంది తబ్లీఘీ శ్రేణుల నుండే వచ్చారు."
1.0425531914893618
All four tests must be performed in a laboratory.
నాలుగు పరీక్షలు తప్పనిసరిగా ప్రయోగశాలలో చేయాలి.
0.90625
Semmelweis surmised what was happening and tried to leave.
సెమ్మెల్విస్ ఏమి జరుగుతుందో ఊహించి, బయలుదేరడానికి ప్రయత్నించాడు.
1.2266666666666666
The First Clinic had an average maternal mortality rate of about 10% due to puerperal fever.
ప్యూర్పెరల్ జ్వరం కారణంగా మొదటి క్లినిక్‌లో సగటు తల్లి మరణాల రేటు 10% ఉంది.
0.9245283018867925
All public entertainment were halted for the day.
ఆ రోజు జరిగే అన్ని వినోద కార్యక్రమాలను నిలిపివేసింది.
1.0961538461538463
"[...] What protected those who delivered outside the clinic from these destructive unknown endemic influences?"""
"[...] క్లినిక్ వెలుపల ప్రసవించిన వారిని ఈ విధ్వంసక తెలియని స్థానిక ప్రభావాల నుండి రక్షించినది ఏమిటి?"""
0.43902439024390244
Tuberculosis (TB).
క్షయ వ్యాధి (Tuberculosis) ఒక అంటువ్యాధి.
0.7887323943661971
Paintings from 1857 to 1864 show a progression of aging.
1857 నుండి 1864 వరకు అతని చిత్రాలు వృద్ధాప్యం యొక్క పురోగతిని చూపుతాయి.
0.953125
Results are generally available within a few hours to 2 days.
ఫలితాలు సాధారణంగా కొన్ని గంటలు నుండి 2 రోజుల వ్యవధిలో లభిస్తాయి.
1.3037974683544304
These and similar misinterpretations continued to cloud discussions of his work throughout the century.
ఇలాంటి తప్పుడు వ్యాఖ్యానాలు శతాబ్దం అంతా అతని రచనల గురించి చర్చలు కొనసాగించాయి.
1.076470588235294
"His duties were to examine patients each morning in preparation for the professor's rounds, supervise difficult deliveries, teach students of obstetrics and be ""clerk"" of records."
"ప్రొఫెసర్ రౌండ్లలో ప్రతి ఉదయం రోగులను పరీక్షించడం, కష్టమైన డెలివరీలను పర్యవేక్షించడం, ప్రసూతి శాస్త్ర విద్యార్థులకు బోధించడం, రికార్డుల ""గుమస్తా""గా ఉండటం అతని విధులు."
0.8297872340425532
Only a few people attended the service.
కొద్దిమంది మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
1.1428571428571428
Political turmoil and dismissal from the Vienna hospital
రాజకీయ గందరగోళం, వియన్నా ఆసుపత్రి నుండి తొలగించడం
1.2083333333333333
It is usually well tolerated.
ఇది పూర్తిగా అంటువ్యాధి.
0.978021978021978
During 1851–1855, only eight patients died from childbed fever out of 933 births (0.85%).
1851–1855 సమయంలో, 933 జననాలలో (0.85%) ఎనిమిది మంది రోగులు మాత్రమే చైల్డ్ జ్వరంతో మరణించారు.
1.3076923076923077
In return for the free services, the women would be subjects for the training of doctors and midwives.
ఉచిత సేవలకు బదులుగా, వైద్యులు, మంత్రసానుల శిక్షణకు మహిళలు బోధనాంశంగా ఉండేవారు.
1.072289156626506
AIDS was first clinically reported on June 5, 1981, with five cases in the United States.
కానీ అధికారిక లెక్కల ప్రకారం జూన్ 18, 1981న అమెరికాలో మొదటి ఎయిడ్స్ కేసు నమోదయింది.
1.2553191489361701
He suffered from severe depression and became absentminded.
అతను తీవ్ర నిరాశతో బాధపడి, అన్యమనస్కంగా మారాడు.
0.7446808510638298
On 23 March 2020, stock markets in India post worst losses in history.
భారతదేశంలోని స్టాక్ మార్కెట్లు 2020 మార్చి 23న చరిత్రలో అత్యంత దారుణమైన నష్టాలను నమోదు చేశాయి.
1.0695652173913044
Due to limited testing, as of March 2020 no countries had reliable data on the prevalence of the virus in their population.
పరిమిత పరీక్షల కారణంగా, మార్చి 2020 నాటికి ఏ దేశమూ వారి జనాభాలో వైరస్ ప్రాబల్యంపై నమ్మదగిన డేటాను చుపించాలేకపోయాయి.
1.2884615384615385
Other causes included conception and pregnancy, uremia, pressure exerted on adjacent organs by the shrinking uterus, emotional traumata, mistakes in diet, chilling, and atmospheric epidemic influences.
ఇతర కారణాలు గర్భధారణ, యురేమియా, తగ్గిపోతున్న గర్భాశయం ద్వారా ప్రక్కనే ఉన్న అవయవాలపై ఒత్తిడి, భావోద్వేగ బాధ, ఆహారంలో పొరపాట్లు, వాతావరణ అంటువ్యాధి ప్రభావాలు.
1.0535714285714286
After the outbreak of COVID-19 in Maharashtra, the Government of Maharashtra and Mumbai Police called off the meeting.
మహారాష్ట్రలో COVID-19 వ్యాప్తి చెందిన తరువాత, మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై పోలీసులు సమావేశానికి అనుమతి నివ్వలేదు.
1.0530973451327434
As of 4 April, more than 1000 cases, representing 30% all confimed cases in India, were linked to the Nizamuddin event.
ఏప్రిల్ 4 నాటికి, భారతదేశంలో మొత్తం 30% కేసులను సూచించే 1000 కి పైగా కేసులు నిజాముద్దీన్ సంఘటనతో ముడిపడి ఉన్నాయి.
0.9140271493212669
"In his 1861 book, Semmelweis lamented the slow adoption of his ideas: ""Most medical lecture halls continue to resound with lectures on epidemic childbed fever and with discourses against my theories."
"తన 1861 పుస్తకంలో, సెమ్మెల్విస్ తన ఆలోచనలను నెమ్మదిగా స్వీకరించడాన్ని విలపించాడు: ""చాలా వైద్య ఉపన్యాస సమావేశాలలో అంటువ్యాధి, చైల్డ్ జ్వరంపై జరిగిన ఉపన్యాసాలతో, నా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉపన్యాసాలతో కొనసాగుతున్నాయి."
0.7941176470588235
Some physicians had clearly misinterpreted his claims.
కొంతమంది వైద్యులు అతని వాదనలను స్పష్టంగా తప్పుగా అర్థం చేసుకున్నారు.
2.330188679245283
After hand washing was instituted in mid-May, the rates in June were 2.2%, July 1.2%, August 1.9% and, for the first time since the introduction of anatomical orientation, the death rate was zero in two months in the year following this discovery.
మే మధ్యలో చేతులు కడుక్కోవడం ప్రారంభించిన తరువాత, జూన్‌లో 2.2%, జూలై 1.2%, ఆగస్టు 1.9% మరణాల రేటు వచ్చింది.
1.031496062992126
James Young Simpson, for instance, saw no difference between Semmelweis's groundbreaking findings and the idea presented in an 1843 paper by Oliver Wendell Holmes that childbed fever was contagious (i.e. that infected persons could pass the infection to others).
ఉదాహరణకు, జేమ్స్ యంగ్ సింప్సన్, సెమ్మెల్విస్ యొక్క సంచలనాత్మక ఫలితాలకు, 1843 లో ఆలివర్ వెండెల్ హోమ్స్ సూచించిన బ్రిటీష్ ఆలోచనకు మధ్య ఎటువంటి తేడా కనిపించలేదని, పిల్లల జ్వరం అంటువ్యాధి అని (అనగా సోకిన వ్యక్తులు ఇతరులకు సంక్రమణను కలిగించవచ్చు) తెలియజేసాడు.
1.2045454545454546
Robert Koch identified and described the bacillus causing tuberculosis, M. tuberculosis, on 24 March 1882.
రాబర్ట్ కోచ్ క్షయ వ్యాధికారక సూక్ష్మక్రిములను మొదటిసారిగా మార్చి 24, 1882 న గుర్తించారు.
1.0392156862745099
He was awarded his doctor of medicine degree in 1844.
అతను 1844 లో డాక్టర్ ఆఫ్ మెడిసిన్ డిగ్రీని పొందాడు.
0.7402597402597403
"It ""made me so miserable that life seemed worthless""."
"ఇది ""జీవితం నిరుపయోగంగా అనిపించింది కాబట్టి నన్ను చాలా దయనీయంగా చేసింది""."
1.2058823529411764
However, Tablighi Jamaat itself has not been accused of terrorism by US officials.
అయితే, తబ్లీఘీ జమాత్ పైన అమెరికా అధికారులు ఉగ్రవాద ఆరోపణలు చేయలేదు.
2.054421768707483
Despite this opposition, Braun, who was Assistant in the First Division in the period April 1849 to Summer 1853, maintained a relatively low mortality rate in the First Division, roughly consistent with the rate Semmelweis himself achieved, as mortality rates in the period April 1849 to end 1853 show.
ఈ వ్యతిరేకత ఉన్నప్పటికీ, 1849 ఏప్రిల్ నుండి 1853 వేసవి వరకు మొదటి విభాగంలో సహాయకుడిగా ఉన్న బ్రాన్, మొదటి విభాగంలో తక్కువ మరణాల రేటును కొనసాగించాడు.
0.9264705882352942
The germ theory of disease had not yet been accepted in Vienna.
వ్యాధి యొక్క సూక్ష్మక్రిమి సిద్ధాంతం వియన్నాలో ఇంకా అంగీకరించబడలేదు.
0.8823529411764706
The tests by Cellex and Chembio are rapid diagnostic tests (RDT) that take 10–30 minutes to give results.
సెల్లెక్స్ మరియు కెంబయో చేసిన పరీక్షలు రాపిడ్ డయాగ్నొస్టిక్ టెస్ట్స్ (RDT) ఫలితాలను ఇవ్వడానికి 10-30 నిమిషాలు పడుతుంది.
0.5671641791044776
According to them, the objectives are:
ఉదాహరణకు, ముగ్గురు పాశ్చాత్య ఇస్లాం నిపుణులు దీనిని ఇలా వర్ణించారు:
1.037914691943128
"He also called upon Siebold to arrange a meeting of German obstetricians somewhere in Germany to provide a forum for discussions on puerperal fever, where he would stay ""until all have been converted to his theory."""
"ప్యూర్పెరల్ జ్వరంపై చర్చలకు ఒక ఫోరాన్ని అందించడానికి జర్మనీలో ఎక్కడో జర్మన్ ప్రసూతి వైద్యుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సిబోల్ట్కు పిలుపునిచ్చారు, అక్కడ ""అందరూ తన సిద్ధాంతానికి మార్చబడే వరకు"" అక్కడే ఉంటారు."
1.0943396226415094
"According to Marc Gaborieau, its philosophy and transnational goals include the ""planned conquest of the World""."
"మార్క్ గాబోరియో ప్రకారం, దాని తత్వం, దేశీయాంతర లక్ష్యాలలో ""ప్రపంచాన్ని ప్రణాళికాబద్ధంగా జయించడం"" ఉంది."
1.0888888888888888
His remains were transferred to Budapest in 1891.
అతని అవశేషాలు 1891 లో బుడాపెస్ట్‌కు పంపించరు.
0.9811320754716981
Two maternity clinics were at the Viennese hospital.
రెండు ప్రసూతి క్లినిక్‌లు వియన్నా ఆసుపత్రిలో ఉన్నాయి.
0.8974358974358975
A few days after being notified of his appointment, Semmelweis left Vienna abruptly and returned to Pest.
తన నియామకం గురించి తెలియజేసిన కొద్ది రోజుల తరువాత, సెమ్మెల్విస్ వియన్నాను అకస్మాత్తుగా వదిలి పెస్టుకు తిరిగి వచ్చాడు.
1.0260416666666667
World Bank and credit rating agencies have downgraded India's growth for fiscal year 2021 with the lowest figures India has seen in three decades since India's economic liberalization in the 1990s.
ప్రపంచ బ్యాంక్, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు 2021 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధిరేటుని తగ్గించాయి, 1990లలో జరిగిన భారతదేశ ఆర్ధిక సరళీకరణ తర్వాత మూడు దశాబ్దాలలో నమోదైన గణాంకాలలో అత్యల్పం ఇదే.
0.864
If the rooms of the examination centres are small, divide the students and make them sit in different rooms.
పరీక్షా కేంద్రాల గదులు చిన్నవి అయితే, విద్యార్థులను విభజించి వేర్వేరు గదుల్లో రాసే విధంగా ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది.
0.873015873015873
"مسلمان بنو"", ""O Muslims, become [true] Muslims!""."
"مسلمان بنو"", ""ఓ ముస్లింలారా, [నిజమైన] ముస్లింలుగా మారండి!"""
1.303030303030303
The mortality rate in April 1847 was 18.3%.
1847 ఏప్రిల్ లో మరణాల రేటు 18.3%.
1.1510791366906474
Semmelweis was eventually appointed in 1855, but only because the Viennese authorities overruled the wishes of the Hungarians, as Braun did not speak Hungarian.
సెమెల్వీస్ చివరికి 1855 లో నియమించబడ్డాడు, కాని వియన్నా అధికారులు హంగేరియన్ల ఆకాంక్షలను అధిగమించారు, ఎందుకంటే బ్రాన్ హంగేరియన్ మాట్లాడలేదు.
1.0315789473684212
"Also, some historians of science argue that resistance to path-breaking contributions of obscure scientists is common and ""constitutes the single most formidable block to scientific advances."""
"అలాగే, విజ్ఞాన శాస్త్రవేత్తలలో కొంతమంది చరిత్రకారులు అస్పష్టమైన శాస్త్రవేత్తల మార్గ విచ్ఛిన్నానికి దోహదపడటం సాధారణమని, ""శాస్త్రీయ పురోగతికి అత్యంత బలీయమైన ఏకైక ప్రతిబంధకం"" అని వాదించారు."
0.8166666666666667
He relocated to Nizamuddin near Delhi, where this movement was formally launched in 1926, or 1927.
అతను ఢిల్లీకి సమీపంలో ఉన్న నిజాముద్దీన్‌కు మకాం మార్చాడు, అక్కడ ఈ ఉద్యమం అధికారికంగా 1926, లేదా 1927 లో ప్రారంభించబడింది.
1.0
The RT-PCR test performed with throat swabs is only reliable in the first week of the disease.
త్రోట్ శ్వాబ్స్ తో చేసిన ఈ పరీక్ష వలన వచ్చిన ఫలితాలు, వ్యాధి మొదటి వారంలో మాత్రమే నమ్మదగినవి.
1.5316455696202531
The result was the mortality rate in the First Clinic declined 90%, and was then comparable to that in the Second Clinic.
ఫలితం మొదటి క్లినిక్‌లో రెండవ క్లినిక్‌తో పోల్చితే మరణాల రేటు 90% క్షీణించింది.
0.8857142857142857
We don’t know who attends them.
వాటికి ఎవరు హాజరౌతారో మనకు తెలుయదు.
0.5454545454545454
Brill.
اﮮ مسلمانو!
0.6666666666666666
How much money it has.
దానికి ఎంత డబ్బుందో మనకు తెలియదు.
1.16
The two clinics used almost the same techniques, and Semmelweis started eliminating all possible differences, including even religious practices.
రెండు క్లినిక్‌లు దాదాపు ఒకే పద్ధతులను ఉపయోగించాయి, సెమ్మెల్విస్ మతపరమైన పద్ధతులతో సహా అన్ని తేడాలను తొలగించడం ప్రారంభించాడు.
1.103542234332425
On 31 March 2020, an FIR was filed against Muhammad Saad Kandhlawi and others by Delhi Police Crime Branch under Section 3 (penalty for offence) of the Epidemic Diseases Act, 1897 and Sections 269 (Negligent act likely to spread infection of disease), 270 (malignant act likely to spread infection of disease), 271 (disobedience to quarantine rule) and 120b (punishment of criminal conspiracy) of the IPC.
2020 మార్చి 31 న, ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్, 1897, సెక్షన్ 269 (వ్యాధి వ్యాప్తి చెందటానికి కారణమైన నిర్లక్ష్య చర్య), 270 లోని సెక్షన్ 3 (నేరానికి జరిమానా) కింద (వ్యాధి వ్యాప్తి చెందే ప్రాణాంతక చర్య), ఐపిసి యొక్క 271 (దిగ్బంధ నియమానికి అవిధేయత), 120 బి (నేరపూరిత కుట్ర శిక్ష) ల కింద ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్, ముహమ్మద్ సాద్ కంధ్లావి తదితరులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.
0.43478260869565216
Hong Kong.
ఫ్లూ లేక ఇన్‌ఫ్లుయోంజా
1.4333333333333333
On 11 October 1964, they were transferred once more to the house in which he was born.
1964 అక్టోబరు 11 న, అతను జన్మించిన ఇంటికి మరోసారి పంపించారు.
1.2857142857142858
The same year, Semmelweis married Mária Weidenhofer (1837–1910), 19 years his junior and the daughter of a successful merchant in Pest.
అదే సంవత్సరం, సెమ్మెల్వీస్ మారియా వీడెన్హోఫర్ (1837-1910) ను వివాహం చేసుకున్నాడు, వారికి ఐదుగురు పిల్లలు.
1.2602739726027397
The economic impact of the 2019–20 coronavirus pandemic in India has been hugely disruptive.
భారతదేశంలో 2019–20 కరోనావైరస్ మహమ్మారి ఆర్థిక ప్రభావం చాలా తీవ్రంగా ఉంది.
1.0704225352112675
A financial emergency has never been imposed in the history of India as yet.
భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించబడలేదు.
1.100418410041841
In fact, Robert Koch later used precisely this fact to prove that various infecting materials contained living organisms which could reproduce in the human body; that is, since the poison could be neither chemical nor physical in operation, it must be biological.
వాస్తవానికి తరువాత ఈ విషయాన్ని వివిధ సోకిన పదార్థాలలో మానవ శరీరంలో పునరుత్పత్తి చేయగల జీవులు ఉన్నాయని నిరూపించడానికి రాబర్ట్ కోచ్ ఉపయోగించారు; అనగా, విషతుల్యం రసాయన లేదా ఆపరేషన్‌లో భౌతికంగా చేర్చబడి ఉండవచ్చు కాబట్టి, అది జీవసంబంధంగా ఉండాలి.
1.9391304347826086
As of 29 April, the countries that published their testing data have on average performed a number of tests equal to only 1.4% of their population, and no country has tested samples equal to more than 14% of its population.
ఏప్రిల్ 20 నాటికి, వారి పరీక్ష డేటాను ప్రచురించిన దేశాలు సగటున వారి జనాభాలో 1.1% కు సమానమైన పరీక్షలను నిర్వహించాయి.
1.2307692307692308
"When Semmelweis's term was about to expire, Carl Braun also applied for the position of ""assistant"" in the First Clinic, possibly at Klein's own invitation."
"సెమ్మెల్విస్ పదవీకాలం ముగియబోతున్నప్పుడు, కార్ల్ బ్రాన్ మొదటి క్లినిక్‌లో ""అసిస్టెంట్"" స్థానం కోసం కూడా దరఖాస్తు చేసుకున్నాడు."
1.7083333333333333
World Health Assembly and Executive Board
ప్రపంచ ఆరోగ్య సంస్థ సైటు
0.9259259259259259
UNAIDS – Joint United Nations Program on HIV/AIDS.
UNAIDS: The Joint United Nations Programme on HIV/AIDS
1.0547945205479452
In Hubei alone, there were 24,953 cases of infections and 699 related deaths.
కేవలం హుబై ప్రావిన్స్ లోనే 699 మరణాలు, 24,953 పాజిటివ్ కేసులు సంభవించాయి.
0.9253731343283582
The tests by Ortho and Mount Sinai are enzyme linked immunosorbent assay (ELISA) tests that takes 1–5 hours to give results.
ఆర్థో, మౌంట్ సినాయ్ చేసిన పరీక్షలు ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసోర్బెంట్ అస్సే (ELISA) పరీక్షలు, ఇవి ఫలితాలను ఇవ్వడానికి 1–5 గంటలు పడుతుంది.
1.0694444444444444
On 14 April 2020, the Prime Minister of India extended the lockdown to 3 May.
2020 ఏప్రిల్ 14న, భారత ప్రధాన మంత్రి లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించాడు.
1.0192307692307692
He held that position for six years, until June 1857.
1857 జూన్ వరకు అతను ఆరు సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నాడు.
1.681159420289855
The first case of the 2019–20 coronavirus pandemic in India was reported on 30 January 2020, originating from China.
భారతదేశంలో 2019–2020 కరోనా వైరస్ మొదటి కేసు 2020 జనవరి 30 న నమోదైనది.
0.9024390243902439
"On 4 April, former RBI chief Raghuram Rajan said that the coronavirus pandemic in India may just be the ""greatest emergency since Independence""."
"ఏప్రిల్ 4న, ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మాట్లాడుతూ, భారతదేశంలో కరోనావైరస్ మహమ్మారి ""స్వాతంత్ర్యం తరువాత అతిపెద్ద అత్యవసర పరిస్థితి"" కావచ్చని అంచనా వేశారు."
1.2565217391304349
It might have been third-stage syphilis, a then-common disease of obstetricians who examined thousands of women at gratis institutions, or it might have been emotional exhaustion from overwork and stress.In 1865, János Balassa wrote a document referring Semmelweis to a mental institution.
ఇది ప్రసూతి వైద్యుల సాధారణ వ్యాధి, ఇది ఉచిత సంస్థలలో వేలాది మంది మహిళలను పరీక్షించింది లేదా అధిక పని, ఒత్తిడి నుండి మానసిక అలసట ఉండవచ్చు.1865 లో, జెనోస్ బాలస్సా ఒక మానసిక సంస్థకు సెమ్మెల్విస్‌ను ప్రస్తావిస్తూ ఒక పత్రాన్ని రాశాడు.
0.9318181818181818
This fact was known outside the hospital.
ఈ వాస్తవం ఆసుపత్రి వెలుపల అందరికీ తెలిసింది.
1.3448275862068966
AIDSinfo – Information on HIV/AIDS treatment, prevention, and research, U.S. Department of Health and Human Services.
AIDSinfo - HIV/AIDS Treatment Information, U.S. Department of Health and Human Services
1.0125
iPhone producing companies in India have also suspended a majority of operations.
భారతదేశంలో ఐఫోన్ ఉత్పత్తి చేసే సంస్థలు కూడా మెజారిటీ కార్యకలాపాలను నిలిపివేసాయి.
1.6388888888888888
The demonstrations were led by medical students and young faculty members and were joined by workers from the suburbs.
ఈ ప్రదర్శనలకు వైద్య విద్యార్థులు, యువ అధ్యాపక సభ్యులు నాయకత్వం వహించారు.
1.6875
He died after two weeks, on August 13, 1865, aged 47, from a gangrenous wound, due to an infection on his right hand which might have been caused by the struggle.
అతను రెండు వారాల తరువాత, 1865 ఆగస్టు 13 న, 47 సంవత్సరాల వయస్సులో, ఒక కుడి చేతి గాయంతో మరణించాడు.
0.971830985915493
Childbed fever was rampant at the clinic; at a visit in 1850, just after returning to Pest, Semmelweis found one fresh corpse, another patient in severe agony, and four others seriously ill with the disease.
క్లినిక్‌లో చైల్డ్ బెడ్ జ్వరం ప్రబలంగా ఉంది; 1850 లో పెస్టుకు తిరిగి వచ్చిన వెంటనే, సెమ్మెల్విస్ ఒక తాజా శవాన్ని, మరొక రోగి తీవ్ర వేదనలో, మరో నలుగురు ఈ వ్యాధితో తీవ్రంగా అనారోగ్యానికి గురి కాబడదాన్ని పరిశీలించాడు.
1.2592592592592593
As of 21 April, the event was said to be responsible for around 27% of the Covid-19 cases in Pakistan.
ఏప్రిల్ 21 నాటికి, ఈ సంఘటన పాకిస్తాన్లో, 27% కోవిడ్ -19 కేసులకు కారణమని తేలింది.
0.8181818181818182
roughly spherical.
పరిశుభ్రతనూ పాటించాలి.
1.1823529411764706
Semmelweis' breakthrough occurred in 1847, following the death of his good friend Jakob Kolletschka, who had been accidentally poked with a student's scalpel while performing a post mortem examination.
1847 లో, అతని మంచి స్నేహితుడు జాకోబ్ కొల్లెట్స్కా మరణం తరువాత, పోస్ట్ మార్టం పరీక్ష చేస్తున్నప్పుడు అనుకోకుండా విద్యార్థి శస్త్రవైద్యుని కత్తితో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.
0.95
Medications may be used to treat chronic viral hepatitis.
కలిగే హెపటైటిస్ ను వైరల్ హెపటైటిస్ (Viral Hepatitis) అంటారు.
0.8679245283018868
Works by Ignaz Semmelweis at Project Gutenberg
Works by ఇగ్నాజ్ సెమ్మెల్‌వెయిస్ at Project Gutenberg
0.9180327868852459
Other, more subtle, factors may also have played a role.
ఇతర, మరింత సూక్ష్మమైన కారకాలు కూడా ఒక పాత్ర పోషించి ఉండవచ్చు.
1.024390243902439
"Cyber-criminals use deceptive domains such as ""cdc-gov.org"" instead of the correct ""cdc.gov"", or even spoof the original domain so it resembles specific websites."
"వారు అసలైన ""cdc.gov ""కు బదులుగా ""cdc-gov.org "" వంటి నకిలీ డొమైన్ లు ఉపయోగిస్తారు, లేదా అసలు డొమైన్‌ను కూడా స్పూఫ్ చేస్తారు కాబట్టి ఇది వాస్తవంగా కనిపిస్తుంది."
1.0869565217391304
Other tests have been approved in other countries.
ఇతర దేశాలలో వేరువేరు పరీక్షలు ఆమోదించబడ్డాయి.
2.2519083969465647
Aarogya Setu crossed five million downloads within the three days of its launch, making it one of the most popular government apps in India It is the world's fastest-growing mobile app with more than 50 million installs on the platform, at just 13 days after launching in India on April 2, 2020.
ప్రారంభించిన కేవలం 13 రోజులలో, 50 మిలియన్లకు పైగా ఇన్స్టాల్లతో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మొబైల్ యాప్ గా పేరుగాంచింది.
0.959731543624161
The terms vaccine and vaccination are derived from Variolae vaccinae (smallpox of the cow), the term devised by Edward Jenner to denote cowpox.
వాక్సిన్ అనే పదము ఎడ్వర్డ్ జెన్నర్ (Edward Jenner) మశూచిని నివారించడానికి గోమశూచికాన్ని (లాటిన్ భాషలో vacca అంటే గోవు అని అర్థం) వాడడం వల్ల వచ్చింది.
0.8366013071895425
Later, after failing to obtain an appointment in a clinic for internal medicine, Semmelweis decided to specialize in obstetrics.
తరువాత, అంతర్గత ఔషధం కోసం ఒక క్లినిక్‌లో అపాయింట్మెంట్ పొందడంలో విఫలమైన తరువాత, సెమ్మెల్విస్ ప్రసూతి శాస్త్రంలో ప్రత్యేకత సాధించాలని నిర్ణయించుకున్నాడు.
0.6904761904761905
It doesn’t talk about itself.
దాని గురించి అది అసలు మాట్లాడనే మాట్లాడదు.
1.1219512195121952
On 18 April 2020, Central Government said that 4,291 cases (or 29.8% Of the total 14,378 confirmed cases of Covid-19 in India) were linked to the Tablighi Jamaat, and these cases were spread across 23 states and Union Territories.
2020 ఏప్రిల్ 18 న, కేంద్ర ప్రభుత్వం 4,291 కేసులు (భారతదేశంలో మొత్తం 14,378 కోవిడ్ -19 కేసులలో 29.8%) తబ్లీఘీ జమాత్‌తో ముడిపడి ఉన్నాయని, ఈ కేసులు 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో వ్యాపించాయనీ చెప్పారు.
1.0384615384615385
Despite the impressive results, Semmelweis's ideas were not accepted by the other obstetricians in Budapest.
అద్భుతమైన ఫలితాలు ఉన్నప్పటికీ, బుడాపెస్టు లోని ఇతర ప్రసూతి వైద్యులు సెమ్మెల్విస్ ఆలోచనలను అంగీకరించలేదు.
0.8666666666666667
—Mumtaz Ahmad
—ముంతాజ్ అహ్మద్
1.0571428571428572
There were also other violation of rules by foreign speakers including misuse of tourist visa for missionary activities and not taking 14-day home quarantine for travellers from abroad.
మిషనరీ కార్యకలాపాల కోసం పర్యాటక వీసాను దుర్వినియోగం చేయడం, విదేశాల నుండి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల ఇంటి నిర్బంధాన్ని తీసుకోకపోవడం వంటి ఇతర నిబంధనలను విదేశీయులు ఉల్లంఘించారు.
1.2465753424657535
Later on the virus can disappear in the throat while it continues to multiply in the lungs.
తరువాత ఈ వైరస్ గొంతులో అదృశ్యమవుతా ఊపిరితిథుల్లో గుణించడం కొనసాగిస్తోంది.
1.25
Up to 53% of businesses in the country will be significantly affected.
దేశంలో 53% వరకు వ్యాపారాలు గణనీయంగా ప్రభావితమవుతున్నాయి.
1.173913043478261
During this crisis, the Pakistan government found itself in a helpless situation.
ఈ సంక్షోభ సమయంలో, పాకిస్తాన్ ప్రభుత్వం నిస్సహాయ పరిస్థితుల్లో పడింది.
0.8415841584158416
Indeed, initial responses to Semmelweis's findings were that he had said nothing new.
"నిజమే, సెమ్మెల్విస్ కనుగొన్న వాటికి ప్రారంభ స్పందనలు ఏమిటంటే, "" అతను కొత్తగా చెప్పింది ఏమీ లేదు."""
0.8157894736842105
After Birly died in 1854, Semmelweis applied for the position.
1854 లో బిర్లీ మరణించిన తరువాత, సెమ్మెల్విస్ ఈ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు.
1.2735849056603774
Its constitution formally came into force on the first World Health Day on 7 April 1948, when it was ratified by the 26th member state.
ఈ సంస్థ అధికారికంగా 26 దేశాల అమోదంతో, మొదటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (1948 ఏప్రిల్ 7) నాడు ప్రారంభిచబడింది.
1.1081081081081081
Conflict with established medical opinion
నిరూపించిన వైద్య అభిప్రాయంతో విభేదాలు
0.6842105263157895
Under complete lockdown less than a quarter of India's $2.8 trillion economy is functional.
పూర్తిస్థాయి లాక్డౌన్ కారణంగా భారతదేశపు 2.8 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో నాలుగింట ఒక వంతు కన్నా తక్కువ మాత్రమే పనిచేస్తున్నాయి.
1.1911764705882353
He received the Nobel Prize in physiology or medicine in 1905 for this discovery.
ఇందుకుగాను 1905 లో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రదానం చేయబడింది.
1.183673469387755
Hesitant publication of results and first signs of trouble
ఫలితాల సందేహ ప్రచురణ, ఇబ్బంది పడే మొదటి సంకేతాలు
0.8658536585365854
After taking over in 1851, Semmelweis virtually eliminated the disease.
1851 లో బాధ్యతలు స్వీకరించిన తరువాత, సెమ్మెల్విస్ ఈ వ్యాధిని వాస్తవంగా తొలగించాడు.
1.0853658536585367
During testing, around 40 members of the Tablighi Jamaat were found to be COVID-infected.
పరీక్ష సమయంలో, తబ్లీఘీ జమాత్‌లోని 40 మంది సభ్యులకు COVID-19 సోకినట్లు గుర్తించారు.
0.9791666666666666
Brief announcements of his death appeared in a few medical periodicals in Vienna and Budapest.
అతని మరణం గురించి సంక్షిప్త ప్రకటనలు వియన్నా, బుడాపెస్ట్ లోని కొన్ని వైద్య పత్రికలలో కనిపించాయి.
1.0142857142857142
Passengers across the country have been checked for their temperatures.
దేశవ్యాప్తంగా ప్రయాణీకులు జ్వరం తో బాధపడుతున్నారా అని తనిఖీ చేయబడింది.
1.0481283422459893
Using real-time reverse transcription polymerase chain reaction (rRT-PCR) the test can be done on respiratory samples obtained by various methods, including a nasopharyngeal swab or sputum sample.
అకృత్రిమ సమయ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పొలిమేరాస్ చైన్ రియాక్షన్ (RT-PCR) వాడి, నాసొఫారింజియల్ శ్వాబ్ లేదా స్పుటుం సమూనా సహా వివిధ పద్ధతుల ద్వారా పొందిన శ్వాసకోశ నమూనాలపై పరీక్ష చేయవచ్చు.
0.9398907103825137
In a textbook, Carl Braun, Semmelweis's successor as assistant in the first clinic, identified 30 causes of childbed fever; only the 28th of these was cadaverous infection.
ఒక పాఠ్యపుస్తకంలో, మొదటి క్లినిక్‌లో సహాయకుడిగా సెమెల్వైస్ వారసుడైన కార్ల్ బ్రాన్, పిల్లల జ్వరానికి 30 కారణాలను గుర్తించాడు; వీటిలో 28 వ భాగం మాత్రమే మృత దేహాల నుండి క్రిముల సంక్రమణ.
0.7916666666666666
completely apolitical and law abiding.
పూర్తిగా అపొలిటికల్గా, చట్టానికి లోబడి ఉంటుంది.
1.0092592592592593
A few months later, another of Semmelweis's former students published a similar essay in a French periodical.
కొన్ని నెలల తరువాత, సెమ్మెల్విస్ పూర్వ విద్యార్థులలో మరొకరు ఫ్రెంచ్ పత్రికలో ఇలాంటి వ్యాసాన్ని ప్రచురించారు.
0.9139784946236559
The movement was never given any name officially, but Ilyas called it Tahrik-i Imaan.
ఈ ఉద్యమానికి అధికారికంగా ఏ పేరు ఇవ్వలేదు, కాని ఇలియాస్ దీనిని తహ్రిక్-ఇ ఇమాన్ అని పిలిచేవారు.
1.1652173913043478
"He did this because he found that this chlorinated solution worked best to remove the putrid smell of infected autopsy tissue, and thus perhaps destroyed the causal ""poisonous"" or contaminating ""cadaveric"" agent hypothetically being transmitted by this material."
"సోకిన శవపరీక్ష కణజాలం వాసనను తొలగించడానికి ఈ క్లోరినేటెడ్ ద్రావణం ఉత్తమంగా పనిచేస్తుందని అతను కనుగొన్నాడు, అందువల్ల ఈ పదార్థం ద్వారా ఊహాజనితంగా వ్యాప్తి చెందుతున్న ""విషపూరిత"" లేదా కలుషితమైన ""కాడెరిక్"" ఏజెంట్‌ను నాశనం చేశాడు."
0.9032258064516129
On 3 April the central government released more funds to the states for tackling the coronavirus totaling to ₹28,379 crore (US$4.0 billion).
ఏప్రిల్ 3న కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని నిధులు విడుదల చేయగా ఈ నిధి మొత్తం ₹ 28,379 కోట్లకు చేరుకుంది.
0.7757009345794392
The WHO was established in 7 April 1948, which is commemorated as World Health Day.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (ఆంగ్లం : World Health Organisation (WHO) : 1948 ఏప్రిల్ 7 వ సంవత్సరంలో స్థాపించబడింది.
0.8888888888888888
Efforts to reduce childbed fever
పిల్లల జ్వరాన్ని తగ్గించే ప్రయత్నాలు
1.0
Yet another gathering was organised in Pakistan near Lahore at Raiwind, for 250,000 people.
పాకిస్తాన్లో లాహోర్ సమీపంలో రైవింద్ వద్ద 250,000 మంది కోసం మరో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
1.076271186440678
Police in New Jersey, United States reported incidents of criminals knocking on people's doors and claiming to be from the CDC.
అమెరికాలోని న్యూజెర్సీలో పోలీసులు నేరస్థులు ప్రజల తలుపులు తట్టి, సిడిసికి చెందినవారని చెప్పుకునే సంఘటనలను నివేదించారు.
1.2063492063492063
They were set up as gratis institutions and offered to care for the infants, which made them attractive to underprivileged women, including prostitutes.
వాటిని ఉచిత సంస్థలుగా ఏర్పాటు చేసి, శిశువులను చూసుకోవటానికి ముందుకొచ్చారు, ఇది వేశ్యలతో సహా బలహీన మహిళలకు ఆకర్షణీయంగా మారింది.
1.3984375
Tablighi members who have been charged with terrorism include: Zacarias Moussaoui (charged in the United States in the 11 September attacks), Hervé Djamel Loiseau (French citizen found in Afghanistan), and Djamel Beghal (Algerian-born French citizen and Al Qaeda member who was convicted of plotting to blow up the U.S. Embassy in Paris), Syed Rizwan Farook.
ఉగ్రవాదంపై అభియోగాలు మోపబడిన తబ్లిఘీ సభ్యులు: జకారియాస్ మౌసౌయి (11 సెప్టెంబరు దాడుల్లో యునైటెడ్ స్టేట్స్లో అభియోగాలు మోపారు), హెర్వే జమెల్ లోయిసో (ఆఫ్ఘనిస్తాన్‌లో దొరికిన ఫ్రెంచ్ పౌరుడు), జమెల్ బెఘల్ (అల్జీరియాలో జన్మించిన ఫ్రెంచ్ పౌరుడు, అల్ ఖైదా సభ్యుడు.
1.0974025974025974
They further say that women, like men, are also urged to carry the responsibility of Tabligh and that men should facilitate women's participation by providing childcare.
పురుషుల మాదిరిగానే స్త్రీలు కూడా తబ్లీఘ్ బాధ్యతలను నిర్వర్తించాలని, పిల్లల సంరక్షణ చూసుకుంటూ పురుషులు, మహిళలు పాల్గొనే వీలు కలిగించాలని వారు కోరుతూంటారు.
1.26
"Another describes it as having an ""apolitical stance"" which"
"మరొకరు దీనికి ""అపోలిటికల్ వైఖరి"" ఉందని చెబుతూ-"
0.9222797927461139
"Supply chains have been put under stress with the lockdown restrictions in place; initially there was a lack of clarity in streamlining what is an ""essential"" and what isn't."
"లాక్డౌన్ పరిమితుల కారణంగా సరఫరా గొలుసులు (సప్లై చెయిన్) ఒత్తిడికి గురయ్యాయి; మొదట్లో ఏ రంగాలు ""నిత్యావసరాలు"" అన్న నిర్వచనం కిందికి వస్తాయో, ఏవి కాదో అన్నది క్రమబద్ధీకరించడంలో స్పష్టత లేదు."
1.26890756302521
The First Clinic was the teaching service for medical students, while the Second Clinic had been selected in 1841 for the instruction of midwives only.
మొదటి క్లినిక్ వైద్య విద్యార్థులకు బోధనా సేవ కాగా, రెండవ క్లినిక్ 1841 లో మంత్రసానుల బోధన కోసం మాత్రమే ఎంపిక చేయబడింది.
0.868421052631579
"To curb these rumours and combat declining sales, some poultry industry associations held a ""Chicken and Egg Mela"" in Hyderabad."
"ఈ పుకార్లను అరికట్టడానికి క్షీణిస్తున్న అమ్మకాలను ఎదుర్కోవటానికి, కొన్ని పౌల్ట్రీ పరిశ్రమ సంఘాలు హైదరాబాద్‌లో ""చికెన్ అండ్ ఎగ్ మేళా""ను నిర్వహించాయి."
1.0206185567010309
A member of the organisation stabbed a policemen while trying to escape from an isolation facility.
ఐసోలేషన్ సౌకర్యం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ సంస్థ సభ్యుడు ఒక పోలీసును కత్తితో పొడిచాడు.
0.935064935064935
The Second Clinic's rate was considerably lower, averaging less than 4%.
రెండవ క్లినిక్ రేటు గణనీయంగా తక్కువగా ఉంది అనగా సగటున 4% కన్నా తక్కువ ఉండేది.
1.0909090909090908
Other terrorist plots and attacks on civilians that members of Tablighi Jamaat have been connected with include the Portland Seven, the Lackawanna Six, the 2006 transatlantic aircraft plot, the 7/7 London bombings, the 2007 London car bombs, and 2007 Glasgow International Airport attack.
తబ్లీఘీ జమాత్ సభ్యులకు సంబంధం ఉన్న ఇతర ఉగ్రవాద కుట్రలు, పౌరులపై దాడుల్లో పోర్ట్ ల్యాండ్ సెవెన్, లక్కవన్నా సిక్స్, 2006 అట్లాంటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్లాట్, 7/7 లండన్ బాంబు దాడులు, 2007 లండన్ కార్ బాంబులు, 2007 గ్లాస్గో అంతర్జాతీయ విమానాశ్రయం దాడి వంటి సంఘటనలు ఉన్నాయి.
1.2647058823529411
By 8 February, over 724 died from the coronavirus infection-associated pneumonia and 34,878 were confirmed to have been infected.
8 ఫిబ్రవరి నాటికి వైరస్ దెబ్బకు మృతులు 724 కాగా వైరస్ సోకిన వారు 34,878 మందికి అప్పటికే వైరస్ సోకింది.
1.4318181818181819
The only major difference was the individuals who worked there.
అక్కడ పనిచేసిన వ్యక్తులు మాత్రమే పెద్ద తేడా.
0.9932432432432432
As of 2016, the WHO has 194 member states: all of the member states of the United Nations except for Liechtenstein, plus the Cook Islands and Niue.
196 దేశాలు ప్రస్తుత సభ్యదేశాలు, వీటిల్లో ఒక్క లీచ్టెన్స్టెయిన్ తప్ప అన్ని ఐక్యరాజ్యసమితి దేశాలు, 2 అన్య దేశాలు (నియూ and the కుక్ దీవులు) ఉన్నాయి.
0.9401197604790419
At the time, some Muslim Indian leaders feared that Muslims were losing their religious identity and were heedless of Islamic rituals (mainly daily prayers).
ఆ సమయంలో, కొంతమంది ముస్లిం భారతీయ నాయకులు ముస్లింలు తమ మతపరమైన గుర్తింపును కోల్పోతున్నారని, ఇస్లామిక్ ఆచారాలను (ప్రధానంగా రోజువారీ ప్రార్థనలు) పట్టించుకోరని భయపడ్డారు.
1.2287581699346406
"Despite evidence to the contrary, a viral rumour spread online alleging that only people who eat meat were affected by coronavirus, causing ""#NoMeat_NoCoronaVirus"" to trend on Twitter."
"మాంసం తింటే కరోనా వైరస్ వస్తుందని, ఒక పుకారు సోషల్ మీడియాలోలో వైరల్ అయ్యింది.దీని వలన ట్విట్టర్లో ""#NoMeat_NoCoronaVirus"" ట్విట్టర్లో వైరల్ అయింది."
2.8392857142857144
Initially, treatment is typically a non-nucleoside reverse transcriptase inhibitor (NNRTI) plus two nucleoside analog reverse transcriptase inhibitors (NRTIs).
Non-Nucleoside Reverse Transcriptase Inhibitors (NNRTIs)