|
text,label |
|
విజువల్స్ కంటికి ఇంపుగా అనిపిస్తాయి సినిమా అంతటా ఒక థీమ్ కనిపిస్తుంది,1 |
|
నిర్మాణ విలువలకు ఢోకా లేదు ,1 |
|
వెళ్లిపోమాకే పాటను ప్లేస్ చేసిన తీరు దాన్ని తెరకెక్కించిన వైనం ఆయన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం,1 |
|
బ్యాగ్రౌండ్ స్కోర్ రెహమాన్ ప్రత్యేకతను చాటుతుంది,1 |
|
హర్షవర్ధన్ మాటల్లో కొన్ని చమక్కులు ఆకట్టుకుంటాయి,1 |
|
అనిరుధ్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ అమ్మ పాట సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు,1 |
|
బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం అనిరుధ్ అదరగొట్టేశాడు,1 |
|
హీరోయిజం ఎలివేటయ్యే సన్నివేశాల్లోనూ అనిరుధ్ ఆర్ఆర్ ప్రేక్షకుల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది,1 |
|
దర్శకుడిగా అతడికిదే తొలి సినిమా అంటే ఆశ్చర్యపోవాల్సిందే తాను క్రెడిట్ వేసుకున్న ప్రతి విభాగంలోనూ అతను ప్రతిభ చూపించాడు,1 |
|
యూత్ కి బాగా కనెక్టయ్యే కథను ఎంచుకున్న అతను ఆసక్తికర స్క్రీన్ ప్లే రాసుకున్నాడు,1 |
|
అనువాదం అని చిన్నచూపు చూడకుండా కొత్త ఏడాదిలో ఓ మంచి సినిమా చూడాలనుకుంటే రఘువరన్ బీటెక్ మంచి ఛాయిస్,1 |
|
నేరుగా చూస్తే బాగానే ఆకట్టుకునే అవకాశాలున్నాయి,1 |
|
అమీజాక్సన్ తన గ్లామర్తోనే కాదు నటనతోనూ మెప్పించింది,1 |
|
ఇక దర్శకుడు రాఘవేంద్రరావు ఆధ్యాత్మిక చిత్రాలు తీయడంలో తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నాడు,1 |
|
డైలాగులు బాగున్నాయి,1 |
|
కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకుని హాథీరాం బాబా కథను ఆసక్తికరంగానే తీర్చిదిద్దాడు,1 |
|
పాటల చిత్రీకరణలో రాఘవేంద్రుడు మరోసారి ప్రత్యేకత చాటుకున్నాడు,1 |
|
కెమెరా యాంగిల్స్ విజువల్స్ గొప్పగా థ్రిల్లర్ సినిమాలకు పర్ఫెక్ట్ సూటయ్యేలా ఉన్నాయి,1 |
|
ఛాయాగ్రహణం కూడా చక్కగా కుదిరింది,1 |
|
ప్రేక్షకుల్ని సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది,1 |
|
హీరోయిన్ అరుంధతి నాయర్ కూడా బాగా నటించింది,1 |
|
విజయ్ ఆంటోనీ చాలా బాగా నటించాడు సినిమాలో విజయ్ ఆంటోనీ కాకుండా అతడి పాత్ర మాత్రమే కనిపిస్తుంది,1 |
|
ఈ పాత్రకు అతను పర్ఫెక్ట్ ఛాయిస్,1 |
|
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఆమె ఇచ్చిన హావభావాలు బాగున్నాయి,1 |
|
బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది థ్రిల్లర్ సినిమాలకు సూటయ్యే మ్యూజిక్ ఇచ్చాడు విజయ్,1 |
|
చాలా మామూలు సన్నివేశాలు కూడా ప్లెజెంట్ ఫీలింగ్ కలిగించాయ,1 |
|
ఒక ఫార్ములా ప్రకారం సినిమాను నడిపించేశాడు రొటీనే అయినా కొన్ని కామెడీ సీన్స్ లవ్ సీన్స్ లో మెప్పించాడు,1 |
|
నిర్మాణ విలువలు కూడా రిచ్ గా ఉన్నాయి,1 |
|
పాటలు నేపథ్య సంగీతం రెండూ బాగా కుదిరాయి,1 |
|
"మరీ పేలవంగా తీర్చిదిద్దారు రొటీన్ |
|
స్క్రీన్ ప్లేను",0 |
|
కథను ఒక గంట కూడా భరించడం కష్టమే అవుతుంది,0 |
|
డిజప్పాయింట్ చేస్తాడు అక్కడ అనుకున్నంత స్థాయిలో వినోదం పండలేదు ,0 |
|
దాన్ని సరిగా వాడుకుని వినోదాత్మకమైన సన్నివేశాలు రాసుకోలేకపోయాడు,0 |
|
ఎంటర్టైన్ చేయడంలో ఫెయిలయ్యాడు,0 |
|
లాజిక్ లేని కథాకథనాలతో వచ్చాడు అతడి స్క్రిప్టులో ఒరిజినాలిటీ కరువైంది,0 |
|
ఇంకేమైనా కారణం ఉంటుందేమో అని ఎదురు చూస్తే నిరాశ తప్పదు,0 |
|
అంతా చాలా గందరగోళంగా అనిపిస్తుంది,0 |
|
ఇటు వినోదమూ లేకపోయింది అటు సినిమా క్లాసిక్ కూడా అవలేదు ,0 |
|
నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే సినిమాకు పెద్ద మైనస్ విఫలమయ్యాడు,0 |
|
మన ప్రేక్షకులు మాత్రం చాలావరకు నిరాశకు గురయ్యే అవకాశముంది మరీ,0 |
|
ఫ్లాష్ బ్యాక్ ఆసక్తి రేకెత్తించదు,0 |
|
ఆ తర్వాత కథనం నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకులకు నీరసం తెప్పిస్తుంది ,0 |
|
ఆ ఎసిసోడ్లో ఇంటెన్సిటీ కనిపించదు,0 |
|
నరేట్ చేసిన తీరు విసుగుపుట్టిస్తుంది,0 |
|
నరేషన్ స్లో అయినా పర్వాలేదు కనీసం ఆసక్తికరమైన సన్నివేశాలైనా ఉండాలి కదా,0 |
|
వర్మ పేరు విన్నంతనే వివాదాలు గుర్తుకు వస్తాయి,0 |
|
ప్రేక్షకుడి అంచనాల నుంచి ఏమాత్రం పక్కకు వెళ్లకుండా చాలా రొటీన్,0 |
|
చాలా సందర్భాల్లో కథకు అవసరం లేని సన్నివేశాలు వచ్చిపోవటం ఇబ్బంది పెడుతుంది ,0 |
|
మరో హీరో ఈ సినిమా చేసి ఉంటే భరించడం చాలా చాలా కష్టమయ్యేది ,0 |
|
కథాకథనాల సంగతి చూస్తే వాటిలోనూ చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు ,0 |
|
చూశాక మనకు తిక్క రేగడం ఖాయం ,0 |
|
పరమ రొటీన్ గా సాగిపోతుంది ,0 |
|
ఈ సినిమా మంచి ఫీలింగైతే ఇవ్వదు,0 |
|
ఇలాంటి నిలకడ లేని పాత్రలు సన్నివేశాలతో కథనం చాలా మామూలుగా సాగిపోతుంటే అవేవీ కూడా సినిమాకు అక్కరకు రాలేదు రొటీన్ కంటెంటుతో,0 |
|
ఎటూ కాకుండా పోయింది ఏ రసమూ సరిగా పండక రెండున్నర గంటల జర్నీ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా సాగింది ,0 |
|
అసలు లాజిక్ అన్నదే లేకుండా సాగే ఈ జర్నీ చివరిదాకా భరించడం కష్టమే,0 |
|
సాంకేతిక నిపుణులు అందరూ కూడా చాలా మొక్కుబడిగా చాలా అనాసక్తికరంగా పని చేసినట్లు అనిపిస్తుంది ,0 |
|
అన్ని రకాలుగా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది పాటలు కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ కానీ ఏమాత్రం ఆకట్టుకోవు కెమెరా యాంగిల్స్ చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తాయి,0 |
|
‘ద్వారక’ చాలా సాదాసీదాగా నడుస్తుంది ప్రయత్నం జరగలేదు అన్నీ కూడా సినిమాటిగ్గా చకచకా జరిగిపోతుంటాయి దీంతో ప్రేక్షకులు సీరియస్ గా సినిమాలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉండదు,0 |
|
|